హోమ్   /  ఉత్పత్తులు  /  శ్రీగుణం
srigunam

పురుషులకు అంకితము చేయబడినది

పురాతన న్యాయ సిద్ధాంతము సృష్టించబడిన అన్ని జీవుల లక్షణాలను 24 గుణాలలో వివరిస్తుంది, ఉదాహరణకు, రూప (ఆకారము), గంధ (పరిమళము) లేదా స్పర్ష (తాకడము).

శ్రీగుణం అనే ఉత్పత్తి శ్రీ (పురుషులు) మరియు గుణ (లక్షణము) ల కలయిక మరియు పురుషుల అంతర్గత, సహజ లక్షణాలను పెంచే ఒక వాగ్దానముతో ఈ శ్రేణిలోని ఉత్పత్తులన్నీ పురుషులకు అంకితము చేయబడ్డాయి.

పురుషులు అనేక పాత్రలను పోషించడము మరియు పని సంబంధిత ప్రాధాన్యతలు కలిగి ఉండటము వలన, వారికి తమ శరీరాకృతి మరియు ఆరోగ్య సంరక్షణకు చాలా తక్కువ సమయము లభిస్తుంది. ఇక్కడ పురుషుల ప్రత్యేకమైన అవసరాలు మరియు ఆకాంక్షలు సాధించుటలో సౌకర్యవంతమైన మరియు అద్భుతమైన సమ్మార్జన పరిష్కారాలతో శ్రీగుణం వారిని ఆదుకుంటుంది.

సూర్యరశ్మికి బహిర్గతం కావడం మరియు కాలుష్యముల కారణంగా చర్మము రంగు మారడం, చికాకు కలిగించే మీ శరీర దుర్వాసనకు కారణమయ్యే అధిక చమట మొదలైన వాటి గురించిన ఇబ్బందులు శ్రీగుణంతో దూరమౌతాయి. మా ఉత్పత్తులతో, చిందరవందరగా ఉండే జుట్టు మరియు నిర్లక్ష్యము చేయబడిన గడ్డము మొదలైన విషయాలన్నీ పాతబడిపోతాయి.

పురుషులకు అన్ని సమయాలలో ఆత్మవిశ్వాసము మరియు అందమైన ఆకృతిని గురించి నమ్మకము కలిగించడమే కాకుండా శ్రీగుణం ఉత్పత్తులు కర్కశమైన పురుషుల చర్మమును సున్నితంగా సంరక్షించుటకు రూపొందించబడ్డాయి.


హైడ్రేటింగ్ షేవింగ్ జెల్

M.R.P. :- Rs. 105/-

Net Wt. :- 100 g


హెయిర్ స్టైలింగ్ జెల్

M.R.P. :- Rs. 90/-

Net Wt. :- 100 g


షేవింగ్ క్రీమ్

M.R.P. :- Rs. 80/-

Net Wt. :- 100 g


ఆఫ్టర్ షేవ్ స్ప్లాష్

M.R.P. :- Rs. 160/-

Net Wt. :- 100 ml


పురుషుల డియో

M.R.P. :- Rs. 185/-

Net Wt. :- 150 ml


ఫెయిర్‍నెస్ క్రీమ్ మెన్

M.R.P. :- Rs. 171/-

Net Wt. :- 100 g


ప్రీమియమ్ ఫాబ్రిక్ కలెక్షన్

M.R.P. :- Rs. 799/-

Qty. :- 1 Pc.