హోమ్  /  ఉత్పత్తులు  /  రూపాబామ్

మీ వ్యక్తిత్వాన్ని పెంచుతుంది

అందంగా కనిపించాలనే మీ ఆకాంక్షల నుండి గాల్వే ఎంతో ప్రేరణను పొందుతుంది. ప్రత్యేకంగా సూత్రీకరించబడిన తన ఉత్పత్తుల శ్రేణి ద్వారా అది, ఒకరి వయసు, లింగము లేదా చర్మపు రంగులకు సంబంధము లేకుండా, మీ ఆకాంక్షలను పేంచాలని ఆశపడుతోంది.

ఈ ఉత్పత్తిని క్రమానుసారంగా ఉపయోగించడము వలన మీ వ్యక్తిగత ఆరోగ్యము మెరుగుపడుతుంది మరియు మీ చర్మ ఆరోగ్యాన్ని పునరుద్ధరించి తిరిగి దానికి అద్భుతమైన నిగారింపును అందిస్తుంది.

రూపాబామ్ యొక్క సహజత్వము రెండు పదాల సమ్మేళనములో ఉంది – రూప్ అంటే ‘రూపము’ ఽ ఆభమ్ అంటే ‘నిగారింపు’

ప్రతి రూపాబామ్ ఉత్పత్తి మానవ అవసరాల భిన్నత్వము మరియు ఋతువుల మరియు పర్యావరణ పరిస్థితులను పరిగణలోనికి తీసుకొని జీవితానికి అన్వయించే విధంగా శ్రద్ధగా తయారుచేయబడ్డాయి.

అందము యొక్క బహుళ ఆదర్శాలపై కనుగొనబడిన ఈ రూపాబామ్, అత్యంత సున్నితమైన చర్మాన్ని కూడా పోషించే ప్రత్యేకమైన సూత్రాలను సృష్టించుటకు ప్రాకృతికమైన సంగ్రహాలను మరియు కాస్మెటిక్ రసాయనములను సమ్మేళనపరుస్తుంది. రూపాబామ్ పురుషులకు మరియు స్త్రీలకు ఇద్దరికి చర్మము, శరీరము మరియు కేశ సంరక్షణ ఉత్పత్తుల శ్రేణిని అందిస్తుంది.
మా ఉత్పత్తులు కర్కశరహితముగా ఉంటాయి.


బాడీ లోషన్ – బాదాం ఽ షీ బటర్

M.R.P. :- Rs. 250/-

Net Wt. :- 250 ml


బాడీ వాష్ – బాదాం ఽ తేనె

M.R.P. :- Rs. 250/-

Net Wt. :- 250 ml


Pro-Keratin Hair serum

M.R.P. :- Rs. 257/-

Net Wt. :- 250 ml


Pro-Keratin Hair Shampoo

M.R.P. :- Rs. 325/-

Net Wt. :- 200 ml


ఆప్రికాట్ స్క్రబ్

M.R.P. :- Rs. 105/-

Net Wt. :- 100 g


పసుపు చందనం యాంటీసెప్టిక్ క్రీమ్

M.R.P. :- Rs. 150/-

Net Wt. :- 50 ml


సన్‍స్క్రీన్ ఎస్‍పీఎఫ్-30

M.R.P. :- Rs. 250/-

Net Wt. :- 100 ml


పపాయా ఫెయిర్‍నెస్ ఫేస్‍వాష్

M.R.P. :- Rs. 140/-

Net Wt. :- 100 ml


విటమిన్-సి ఫేస్‍వాష్

M.R.P. :- Rs. 120/-

Net Wt. :- 100 ml


వేప & తులసి క్లారిఫైయింగ్ ఫేస్‍వాష్ଥ

M.R.P. :- Rs. 115/-

Net Wt. :- 100 ml


నిమ్మ & అలొవీరా ఫైన్ లిక్విడ్ హ్యాండ్ వాష్

M.R.P. :- Rs. 136/-

Net Wt. :- 500ml


పంచతత్వతో హెర్బల్ షాంపూ

M.R.P. :- Rs. 127/-

Net Wt. :- 200 ml


ఉసిరి హెయిర్ ఆయిల్

M.R.P. :- Rs. 84/-

Net Wt. :- 200 ml


భృంగరాజ్ హెయిర్ ఆయిల్

M.R.P. :- Rs. 190/-

Net Wt. :- 200 ml


కొబ్బరి హెయిర్ ఆయిల్

M.R.P. :- Rs. 100/-

Net Wt. :- 200 ml


యాంటీ-డాండ్రఫ్ షాంపూ

M.R.P. :- Rs. 207/-

Net Wt. :- 200 ml


చల్ల చల్లని హెయిర్ ఆయిల్

M.R.P. :- Rs. 108/-

Net Wt. :- 200 ml


నొప్పి ఉపశమన ఆయింట్మెంట్

M.R.P. :- Rs. 51/-

Net Wt. :- 25 g


యాంటీబ్యాక్టీరియల్ ఫేస్ క్లెంజర్

M.R.P. :- Rs. 175/-

Net Wt. :- 100 ml


గులాబి స్కిన్ టోనర్

M.R.P. :- Rs. 125/-

Net Wt. :- 100 ml


ఫ్లోరల్ టాల్క్

M.R.P. :- Rs. 115/-

Net Wt. :- 300 g


చల్ల చల్లని పౌడర్

M.R.P. :- Rs. 50/-

Net Wt. :- 100 g


సంపూర్ణ సంరక్షణ సబ్బు

M.R.P. :- Rs. 25/-

Net Wt. :- 100 g


రిఫ్రెషింగ్ బాత్ సోప్

M.R.P. :- Rs. 45/-

Net Wt. :- 125 g