హోమ్  /  ఉత్పత్తులు  /  న్యూట్రీఫ్లో
kalkim

మంచి పోషణ మా ఉద్దేశము

గాల్వే న్యూట్రీఫ్లో మీకు మరియు మీ కుటుంబానికి ఆరోగ్యకరమైన ఐచ్ఛికము. ఆరోగ్యకరమైన జీవనానికి రోజూ అవసరమయ్యే పోషకాలపై ఇది దృష్టి కేంద్రీకరిస్తుంది – బలము, పెరుగుదల, శక్తి ఽ రోగనిరోధకశక్తి. ఆరోగ్యకరమైన జీవనశైలి కొరకు కావలసిన భోజనావసరాలను పూర్తి చేయుటకు ఉన్న వనరుల నుండి శాస్త్రీయంగా నిరూపితమైన పదార్థాలన్నిటితో న్యూట్రీఫ్లో శ్రేణి తయారుచేయబడింది. ఆరోగ్యము కొరకు భోజనానికి ప్రత్యామ్నాయము తీసుకోవడము లేదా ఆహార ఐచ్ఛికాలను వదిలివేయడముపై ప్రధాన కేంద్రీకరణానికి విరుద్ధంగా గాల్వే న్యూట్రీఫ్లో శ్రేణి ప్రత్యామ్నాయ ఆహారానికి ప్రాధాన్యతను ఇస్తూ దానిని ఆరోగ్యకరంగా మరియు పోషకాల సమృద్ధిగా చేస్తుంది. మంచి ఆరోగ్యము కొరకు, రోజూ న్యూట్రీఫ్లో శ్రేణిని తీసుకోండి మరియు ఆరోగ్యంగా ఉండండి.


గాల్వీట మల్టీ న్యూట్రీషనల్ పౌడర్

M.R.P. :- Rs. 495/-

Net Wt. :- 200g


సోయ్‍వే ప్రోటీన్ పౌడర్

M.R.P. :- Rs 699/-

Net Wt. :- 200g


లీన్‍ఫిట్జ్ ప్రొటీన్ పానీయ మిక్స్

M.R.P. :- Rs. 1355/-

Net Wt. :- 500g


స్పైరులీన

M.R.P. :- Rs. 397/-

Qty. :- 100 Tablets